Vijay: రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి డేట్‌ ఎప్పుడంటే ?

ఎట్టకేలకు మరో ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కామన్ .. కానీ, దాన్ని నిలబెట్టుకొనేవారు చాలా తక్కువమంది. (Vijay) అయితే, తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పటి నుంచో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, ఈ జంట మాత్రం ఎప్పుడు ఈ … Continue reading Vijay: రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి డేట్‌ ఎప్పుడంటే ?