Vijay: ‘జన నాయగన్’ సినిమా విడుదల వాయిదా

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన లేటెస్ట్ చిత్రం ‘జన నాయగన్’ విడుదలపై సందిగ్దత నెలకొంది.. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ముందుగా ప్రణాళిక వేసుకుంది. అయితే సెన్సార్ సర్టిఫికెట్ ఇంకా లభించకపోవడంతో సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొంది. Read also: Lalu Prasad Yadav grandson : సింగపూర్ సైన్యంలో లాలు ప్రసాద్ యాదవ్ మనవడు, … Continue reading Vijay: ‘జన నాయగన్’ సినిమా విడుదల వాయిదా