Vijay Sethupathi: నిర్మాతగా నేను చాలా నష్టపోయా.. విజయ్ సేతుపతి

Vijay Sethupathi: తమ సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి గొప్పలు చెప్పుకునే వారే తప్ప, వైఫల్యాలను ఒప్పుకునే ధైర్యం చేసేవారు చాలా అరుదు. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఈ విషయంలో అందరికంటే భిన్నంగా నిలిచారు. తాను నిర్మాతగా మారి తీసిన సినిమాలన్నీ నష్టాలనే మిగిల్చాయని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేవలం లాభాల కోసం కాకుండా, వైవిధ్యమైన కథల మీద ఉన్న మక్కువతోనే తాను సినిమాలు తీశానని ఆయన స్పష్టం చేశారు. Read Also : … Continue reading Vijay Sethupathi: నిర్మాతగా నేను చాలా నష్టపోయా.. విజయ్ సేతుపతి