Vijay – Rashmika: వైర‌ల్ అవుతున్న విజయ్‌-రష్మిక వెడ్డింగ్‌ కార్డు

Vijay – Rashmika: టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) – హీరోయిన్ రష్మిక మందన్నపెళ్లి వార్తలు ఇప్పుడు మరింత జోరందుకున్నాయి. ఇప్పటివరకు ఈ ఇద్దరూ మేము కేవలం మంచి స్నేహితులమే అంటూ బహిరంగంగా చెబుతూ వచ్చినప్పటికీ, తాజాగా వినిపిస్తున్న ప్రచారాలు సినీ అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి.ఈ నెల చివరి వారంలో వీరి పెళ్లి జరగనుందనే టాక్ ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తోంది. Read Also: Tamil Nadu: … Continue reading Vijay – Rashmika: వైర‌ల్ అవుతున్న విజయ్‌-రష్మిక వెడ్డింగ్‌ కార్డు