News Telugu: Vijay Raghavendra: సస్పెన్స్, థ్రిల్లర్ తో అమెజాన్ ప్రైమ్ లో కన్నడ సినిమా
కన్నడ హీరో విజయ్ రాఘవేంద్ర Vijay Raghavendra ప్రధాన పాత్రలో నటించిన ‘రిప్పన్ స్వామి’ అనే క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు అమెజాన్ (Amazon) ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా గత ఆగస్టు 29న థియేటర్లలో విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అక్టోబర్ 11 నుంచి ప్రారంభమైంది. కిశోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అశ్విని చంద్రశేఖర్, యమున శ్రీనిధి, ప్రకాశ్ తుమినాడ్ ముఖ్య పాత్రలు పోషించారు. పంచానన బ్యానర్‌పై నిర్మితమైన … Continue reading News Telugu: Vijay Raghavendra: సస్పెన్స్, థ్రిల్లర్ తో అమెజాన్ ప్రైమ్ లో కన్నడ సినిమా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed