Vijay: జననాయగన్ సెన్సార్ వివాదం.. నేడు హైకోర్టు తీర్పు

తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన చిత్రం ‘జననాయగన్’ సినిమా సెన్సార్ వివాదంపై మద్రాస్ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఇటీవల కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అనుకూల తీర్పు వస్తే, ఫిబ్రవరి 6న సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. Read Also: Rajendra Prasad: పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం సూపర్ హిట్‌గా పాటలు హెచ్.వినోద్ ఈ చిత్రానికి, దర్శకత్వం వహించారు.ఇప్పటికే లాంచ్ చేసిన ఫ‌స్ట్ లుక్‌, ట్రైలర్‌కు మంచి స్పందన … Continue reading Vijay: జననాయగన్ సెన్సార్ వివాదం.. నేడు హైకోర్టు తీర్పు