Vijay: ‘జన నాయగన్’ మూవీ అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది: అనిల్ రావిపూడి

దర్శకుడు అనిల్ రావిపూడి ‘పటాస్’ నుంచి ‘సంక్రాంతికి వస్తున్నాం’ వరకు వరుస హిట్లతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన, తాజా చిత్రంగా మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన ‘ మన శంకరవరప్రసాద్ గారు ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. Read also: AP: డిప్యూటీ సీఎం పవన్‌కు అభినందనలు తెలిపిన మంత్రి … Continue reading Vijay: ‘జన నాయగన్’ మూవీ అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది: అనిల్ రావిపూడి