Vijay Deverakonda: ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

Vijay Deverakonda: పెళ్లి తరువాత వాళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ‘రణబాలి’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అటు విజయ్ దేవరకొండ అభిమానులు ఇటు రష్మిక ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లి సందర్భంగా, ఈ సినిమా నుంచి ఒక సాంగ్ వీడియోను విడుదల చేశారు. Read Also: Ranveer Singh: 48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్ సాంగ్ కి పెరుగుతూపోతున్న క్రేజ్! ‘ఏందయ్యో సామి’ … Continue reading Vijay Deverakonda: ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!