Srinivasan: ప్రముఖ నటుడు శ్రీనివాసన్ కన్నుమూత

మలయాళం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, డైరెక్టర్ శ్రీనివాసన్ (Srinivasan) శనివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎర్నాకుళంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కన్నూరు జిల్లాలోని పట్టియంలో 1956లో జన్మించారు శ్రీనివాసన్ (Srinivasan) . సందేశాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించి ఆలోచింపజేశారు. శ్రీనివాసన్‌కు భార్య విమల, ఇద్దరు కుమారులు వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్ ఉన్నారు. Read Also: White house: ట్రంప్ విందుకు హాజరైన మల్లికా షెరావత్ … Continue reading Srinivasan: ప్రముఖ నటుడు శ్రీనివాసన్ కన్నుమూత