Latest News: Venkaiah Naidu: మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకల్లో పాల్గొన్న వెంకయ్యనాయుడు

మహానటి సావిత్రి 90వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో, సంగమం ఫౌండేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. Read Also: Mahanati Savitri: నేడు మహానటి సావిత్రి జయంతి ఈ సందర్భంగా ఎం. వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) సావిత్రిని స్మరించుకుంటూ ఆమె నటనను కొనియాడారు. “కంటితో కోటి భావాలు, … Continue reading Latest News: Venkaiah Naidu: మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకల్లో పాల్గొన్న వెంకయ్యనాయుడు