Ustad Bhagat Singh: పార్తిబన్ ఫస్ట్ లుక్ విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ హైప్ నెలకొనగా, తాజాగా మరో కీలక అప్డేట్ ఆ ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిత్రం నుంచి ప్రముఖ నటుడు పార్తిబన్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో పార్తిబన్ ‘నల్ల నాగప్ప’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. విడుదలైన ఈ లుక్ … Continue reading Ustad Bhagat Singh: పార్తిబన్ ఫస్ట్ లుక్ విడుదల
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed