Ustaad Bhagat Singh Update: ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

Ustaad Bhagat Singh Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైంది. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. Read Also: Vijay Sethupathi: నిర్మాతగా నేను చాలా నష్టపోయా.. విజయ్ సేతుపతి హైదరాబాద్‌లో రేపే మెగా ఈవెంట్ ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకను మార్చి 15న అత్యంత … Continue reading Ustaad Bhagat Singh Update: ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్