David Reddy Movie: ‘డేవిడ్ రెడ్డి’ సినిమాలో ఉక్రెయిన్ నటి మరియా

David Reddy Movie: టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ మంచు మనోజ్ తన తదుపరి చిత్రం ‘డేవిడ్ రెడ్డి’తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ద్వారా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు చిత్ర బృందం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. Read Also: Manchu Manoj: సోషల్ మీడియా బ్యాన్: ఏపీ ప్రభుత్వంపై మంచు మనోజ్ ప్రశంసలు టాలీవుడ్‌లోకి ఉక్రెయిన్ … Continue reading David Reddy Movie: ‘డేవిడ్ రెడ్డి’ సినిమాలో ఉక్రెయిన్ నటి మరియా