Telugu News:Trisha: ఎట్టకేళ్ళకు పెళ్లిపీటలెక్కనున్న త్రిష

దక్షిణ భారత ప్రముఖ నటి త్రిష గత కొంతకాలంగా సినిమాలపై దృష్టి పెట్టి, వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచుతోంది. అయితే, తాజాగా ఆమె పెళ్లి గురించి టాలీవుడ్‌, కోలీవుడ్‌ వర్గాల్లో హాట్ టాపిక్‌ నడుస్తోంది. వార్తల ప్రకారం, చండీగఢ్‌కు చెందిన యువ వ్యాపారవేత్తతో త్రిష(Trisha) వివాహం ఖరారవుతోందని సమాచారం. ఆ యువకుడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో స్థిరపడి వ్యాపారం నిర్వహిస్తూ, ఇటీవల భారత్‌లో తన బిజినెస్‌ను విస్తరించాడని చెబుతున్నారు. ఇరు కుటుంబాలు ఈ సంబంధానికి అంగీకరించగా, త్రిష కూడా … Continue reading Telugu News:Trisha: ఎట్టకేళ్ళకు పెళ్లిపీటలెక్కనున్న త్రిష