Latest News: Trisha: పెళ్లి రూమర్స్ పై స్పందించిన త్రిష

దక్షిణ భారత సినిమా పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ త్రిష (Trisha) ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ పెళ్లి వార్తలతో హాట్ టాపిక్‌గా మారింది. త్రిష కెరీర్ విషయానికి వస్తే, ఆమె రెండు దశాబ్దాలుగా టాలీవుడ్, కొలీవుడ్, మోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని భాషల్లోనూ తనదైన నటనతో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. నాలుగు పదుల వయసు దాటిన తర్వాత కూడా త్రిష తన అందంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తోంది. Bigg Boss 9: ఆరుగురు కొత్త … Continue reading Latest News: Trisha: పెళ్లి రూమర్స్ పై స్పందించిన త్రిష