Toxic Movie: ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్‌’. ‘ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’ (Toxic Movie) అనేది దీనికి ట్యాగ్‌లైన్. ‘కేజీయఫ్’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఆయన్నుంచి రాబోతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఒక విభిన్నమైన కథాంశంతో, హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. … Continue reading Toxic Movie: ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల