Tollywood: CM రేవంత్ రెడ్డిని పెళ్లికి ఆహ్వానించిన విజయ్ దేవరకొండ

తెలుగు (Tollywood) చిత్రసీమలో ఫేమస్ జంటైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో చారిత్రక చారిత్రక ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక జరగనుంది. ఈ సందర్భంగా విజయ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి విజయ్‌కి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. Read Also: Mrunal Thakur marriage : మృణాల్ … Continue reading Tollywood: CM రేవంత్ రెడ్డిని పెళ్లికి ఆహ్వానించిన విజయ్ దేవరకొండ