Breaking News: Tollywood: ఇవాళ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు

నేడు తెలుగు (Tollywood) ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ (పెద్ద నిర్మాతలు), మన ప్యానెల్ (చిన్న నిర్మాతలు) మధ్య పోటీ నెలకొంది. (Tollywood) ప్రోగ్రెసివ్ ప్యానెల్‌కు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు మద్దతు ఇస్తుండగా, మన ప్యానెల్‌కు చదలవాడ శ్రీనివాసరావు, సి. కళ్యాణ్, ప్రసన్న … Continue reading Breaking News: Tollywood: ఇవాళ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు