Tollywood: ఫిల్మ్‌ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్ బాబు

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ (Tollywood) ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. ఫిల్మ్‌ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. ఇక వైస్‌ ప్రసిడెంట్‌గా సూర్యదేవర నాగవంశీ ఎన్నిక కాగా.. ఫిల్మ్‌ చాంబర్ (Tollywood) కార్యదర్శిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. అయితే నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సురేష్ బాబు ఏడాది పాటు పదవిలో కొనసాగనున్నారు. Read Also: Tollywood: తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల ఫలితాలు ఇవే! సెక్టార్ల వారీగా ఫలితాలు: ఎగ్జిబిటర్స్ సెక్టార్: ఈ … Continue reading Tollywood: ఫిల్మ్‌ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్ బాబు