Tollywood Summer Movies: వేసవి బరిలో మెగా సినిమాలు..

Tollywood Summer Movies: తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం అప్రతిహత విజయాలతో బాలీవుడ్ మార్కెట్‌కు గట్టి సవాల్ విసురుతోంది. ఇటీవలే సంక్రాంతి కానుకగా వచ్చిన ‘శంకర వరప్రసాద్’ చిత్రం ఏకంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి టాలీవుడ్ సత్తాను చాటింది. ఈ జోరును కొనసాగిస్తూ సమ్మర్ సీజన్‌లో కూడా భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. Read Also: Supreme Court: నటి ప్రత్యూష మృతి కేసులో నేడే తుది తీర్పు మెగా హీరోల సందడి వేసవి … Continue reading Tollywood Summer Movies: వేసవి బరిలో మెగా సినిమాలు..