Tollywood news: భోగి సందర్భంగా పవన్ కల్యాణ్-టీజీ విశ్వప్రసాద్ భేటీ

Tollywood news: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) తన సినిమా ప్రాజెక్టుల విషయంలో వేగంగా ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. భోగి పండుగ సందర్భంగా, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే చిత్రాలపై దిశానిర్దేశక చర్చలు ఈ సందర్భంగా జరిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని పవన్ తన స్వంత నిర్మాణ సంస్థ ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించింది. … Continue reading Tollywood news: భోగి సందర్భంగా పవన్ కల్యాణ్-టీజీ విశ్వప్రసాద్ భేటీ