News Telugu: Tollywood: బాబాయి, అబ్బాయిలిద్దరితోనూ రొమాన్స్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డగ్గుబాటి వంశంకి ప్రత్యేక గుర్తింపు ఉంది. మొదటి తరంలో రామానాయుడు, రెండో తరంలో సురేశ్ బాబు, వెంకటేష్, మూడో తరంలో రానా దగ్గుబాటి, అభిరామ్ – అందరూ టాలీవుడ్‌లో Tollywood తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. డగ్గుబాటి రామానాయుడు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్స్ ద్వారా 150కు పైగా సినిమాలు నిర్మించి గిన్నిస్ బుక్ రికార్డుల్లో స్థానం సంపాదించారు. వారసత్వాన్ని కొనసాగిస్తూ సురేశ్ బాబు, వెంకటేష్, రానా, అభిరామ్ కూడా టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం … Continue reading News Telugu: Tollywood: బాబాయి, అబ్బాయిలిద్దరితోనూ రొమాన్స్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?