Tollywood: అల్లరి నరేశ్ కుటుంబంలో తీరని విషాదం

టాలీవుడ్(Tollywood) నటుడు అల్లరి నరేశ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తాత ఈవీవీ వెంకట్రావు మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కుటుంబ సభ్యుల మధ్యే ఆయన తుది శ్వాస విడిచారని సమాచారం. ఈ వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. Read Also: Adarsha Kutumbam: వెంకటేశ్‌ సినిమా లో నారా రోహిత్? తాత ఈవీవీ వెంకట్రావు మృతి ఈవీవీ వెంకట్రావు మరణ వార్త బయటకు రావడంతో బంధువులు, సన్నిహితులు ఆయన నివాసానికి చేరుకుని … Continue reading Tollywood: అల్లరి నరేశ్ కుటుంబంలో తీరని విషాదం