Tollywood: అల్లు శిరీష్ వెడ్డింగ్ కార్డ్ చిరంజీవికి మొదటి ఆహ్వాన పత్రిక
(Tollywood) అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు, అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. మార్చి 6వ తేదీన నయనికతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇటీవలే అధికారికంగా పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. అల్లు అరవింద్ నివాసంలో అట్టహాసంగా పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. పెళ్లి కార్డులు పంచడం కూడా మొదలుపెట్టారు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ సోషల్ మీడియాలో వెల్లడించారు. Read Also: Mahesh Babu: ‘నాగబంధం’ టీజర్ … Continue reading Tollywood: అల్లు శిరీష్ వెడ్డింగ్ కార్డ్ చిరంజీవికి మొదటి ఆహ్వాన పత్రిక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed