టాలీవుడ్ యువ నటుడు తిరువీర్ (Tiruveer) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘భగవంతుడు’. పల్నాడు నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ డ్రామా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. (Bhagavanthudu) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పల్నాడు నేపథ్యంలో ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌లో చూపించిన విజువల్స్ మరియు తిరువీర్ పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ సినిమాపై భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మసూద, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వంటి … Continue reading Bhagavanthudu: ‘భగవంతుడు’ మూవీ టీజర్ రిలీజ్
Copy and paste this URL into your WordPress site to embed