Latest News: Three Roses 2: ‘త్రీ రోజెస్ 2’ (ఆహా) సిరీస్ రివ్యూ!

ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్‌ సిసిల్‌, హేమ, సత్యం రాజేశ్‌, కుషిత కల్లపు ప్రధాన పాత్రధారులుగా రూపొందిన రొమాంటిక్‌ కామెడీ వెబ్‌ సిరీస్‌ ‘త్రీ రోజెస్‌’ (Three Roses 2). ఆహా (AHA) ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సిరీస్‌ తొలి సీజన్‌ మంచి విజయాన్ని సాధించిందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ నెల 12 నుంచి ‘త్రీ రోజెస్‌’ సీజన్‌ 2 ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోంది.. డైరెక్టర్‌ మారుతి షో రన్నర్‌గా వ్యవహరించిన ఈ … Continue reading Latest News: Three Roses 2: ‘త్రీ రోజెస్ 2’ (ఆహా) సిరీస్ రివ్యూ!