Latest News: The Paradise Movie: ది ప్యార‌డైజ్‌.. మోహ‌న్ బాబు ఫ‌స్ట్ లుక్ విడుదల

నేచురల్ స్టార్ నాని (Nani) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్ (The Paradise) సినిమాపై ప్రేక్షకులు ఇప్పటికే ఆసక్తి చూపిస్తున్నారు. దసరా సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ పెట్టుకొని, అత్యున్నత స్థాయిలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే స్టార్ కాస్టింగ్, టాప్ టెక్నిషియన్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారు. సినిమాలో విలన్ ఎవరనేది … Continue reading Latest News: The Paradise Movie: ది ప్యార‌డైజ్‌.. మోహ‌న్ బాబు ఫ‌స్ట్ లుక్ విడుదల