Latest news: The family man 3: ఓటీటీ లో కి వచ్చేస్తున్నా ది ఫ్యామిలీ మ్యాన్ 3
మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో దేశవ్యాప్తంగా ఆడియెన్స్‌ను అలరించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ మూడో సీజన్‌తో త్వరలో మన ముందుకు రాబోతోంది. ఈ సీజన్‌ను అమెజాన్ ప్రైమ్(The family man 3) వీడియోలో నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మొదటి రెండు సీజన్లలో మనోజ్ బాజ్‌పాయ్ శ్రీకాంత్(Manoj Bajpai Srikanth) తివారీగా నటనకు ప్రేక్షకుల నుండి విశేష అభినందనలు లభించాయి. మూడో సీజన్‌లో ఆయన ఎలాంటి కొత్త సవాళ్లను … Continue reading Latest news: The family man 3: ఓటీటీ లో కి వచ్చేస్తున్నా ది ఫ్యామిలీ మ్యాన్ 3
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed