Telugu news: The Devil First Review: ది డెవిల్ ఫస్ట్ రివ్యూ

The Devil First Review: కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వివాదాలకు కారణమయ్యే స్టార్ హీరోల్లో దర్శన్ ఒకరు. ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం ‘ది డెవిల్’ విడుదల కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అభిమానిగా ఉన్న రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ అరెస్టై జైలులో ఉన్న సమయంలో ఈ సినిమా థియేటర్లకు రావడంతో మూవీపై ఆసక్తి మరింత పెరిగింది. వైష్ణో స్టూడియోస్, జై మాతా కంబైన్స్ బ్యానర్లపై దర్శకులు ప్రకాశ్, … Continue reading Telugu news: The Devil First Review: ది డెవిల్ ఫస్ట్ రివ్యూ