The Bluff Movie: ప్రియాంక చోప్రా యాక్టింగ్‌ను కొనియాడిన మహేశ్ బాబు

నటి ప్రియాంక చోప్రాపై టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా నటనపై మహేశ్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆమె నటనను కొనియాడుతూ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “ట్రైలర్ అద్భుతంగా ఉంది. ప్రియాంక చోప్రా మరోసారి రాజీపడని, దృఢమైన నటన కనబరిచారు. Read Also: Telangana HC: చిరంజీవి  సినిమాకి పెంచిన టికెట్ ధరల లెక్కలు … Continue reading The Bluff Movie: ప్రియాంక చోప్రా యాక్టింగ్‌ను కొనియాడిన మహేశ్ బాబు