Latest News: S Thaman: రాజాసాబ్‌ ఫస్ట్‌ సింగిల్‌పై థమన్‌ క్లారిటీ

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మారుతి మరియు గ్లోబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మోస్ట్ అవెయిటెడ్ సినిమా ‘రాజాసాబ్ (Raja Saab)’ చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో కొత్త మలుపుగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. Read Also: Bigg Boss 9: ఈ వారం బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్ ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ఫీమేల్ లీడ్ … Continue reading Latest News: S Thaman: రాజాసాబ్‌ ఫస్ట్‌ సింగిల్‌పై థమన్‌ క్లారిటీ