News telugu: Thaman-గేమ్ చేంజర్ వివాదంపై స్పందించిన తమన్

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఇటీవల ‘గేమ్ చేంజర్’ పాటలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు కారణమయ్యాయి. హుక్ స్టెప్పుల లేకపోవడంపై ఆయన చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుడు అర్థం చేసుకుని, తాను హీరో రామ్‌చరణ్‌(Ram Charan)ను విమర్శిస్తున్నాడని భావించారు. దీనిపై తమన్ స్పష్టం చేశారు. హీరో రామ్‌చరణ్‌పై విమర్శ కాదని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ, “రామ్‌చరణ్ ఒక అద్భుతమైన డ్యాన్సర్. ఆయన ‘నాయక్’, ‘బ్రూస్‌లీ’ వంటి చిత్రాల్లో అద్భుతమైన స్టెప్పులు వేసారు. … Continue reading News telugu: Thaman-గేమ్ చేంజర్ వివాదంపై స్పందించిన తమన్