Latest News: Thama Movie: ‘థామా’ (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ

గ్లామర్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ దూసుకుపోతోంది. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉంది, రష్మిక. రష్మిక తన కెరియర్లో తొలిసారిగా చేసిన రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమానే ‘థామా’ (Thama Movie). అక్టోబర్ 21వ తేదీన విడుదలైన ఈ సినిమా, హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. కొన్ని రోజుల క్రితం రెంటల్ విధానంలో (అమెజాన్ ప్రైమ్) స్ట్రీమింగ్ కి వచ్చిన … Continue reading Latest News: Thama Movie: ‘థామా’ (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ