Thalapathy Vijay: జన నాయగన్ రిలీజ్ కు లైన్ క్లియర్?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘జన నాయగన్’ విడుదలపై ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వాస్తవానికి సంక్రాంతి కానుకగా గత నెల, జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అయితే, మతపరమైన విభేదాలను రెచ్చగొట్టేలా ఉన్న కొన్ని సన్నివేశాలు, దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. … Continue reading Thalapathy Vijay: జన నాయగన్ రిలీజ్ కు లైన్ క్లియర్?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed