Telugu news: Telusu kadha:సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ డ్రామా ఓటీటీలోకి సిద్ధం

యూత్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’ (Telusu kadha)థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకున్న చిత్రం. దీపావళి కానుకగా అక్టోబరులో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ వేదికపై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ నెల 14వ తేదీ(Telusu kadha) నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనుంది. Read Also:  Anu Emmanuel:ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నా హృదయంలో … Continue reading Telugu news: Telusu kadha:సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ డ్రామా ఓటీటీలోకి సిద్ధం