Telugu News: Sujeeth:‘ఓజీ’ నిర్మాతపై సుజీత్ ప్రశంసలు: ఎందుకంటే…

ఓజీ’ చిత్ర దర్శకుడు సుజీత్‌,(Director Sujeeth) నిర్మాత డీవీవీ దానయ్య మధ్య విభేదాలు తలెత్తాయంటూ గత కొంతకాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారానికి సుజీత్ తన సోషల్ మీడియా పోస్టుతో తెరదించారు. తమ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని స్పష్టం చేస్తూ, నిర్మాత దానయ్యకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read Also: Wriddhiman Saha: 20 బంతుల్లో చరిత్ర సృష్టించిన సాహా! సుజీత్ పోస్ట్ సారాంశం … Continue reading Telugu News: Sujeeth:‘ఓజీ’ నిర్మాతపై సుజీత్ ప్రశంసలు: ఎందుకంటే…