Telugu News: KGF నటుడు కన్నుమూత
Telugu News: కన్నడ సినిమా ‘KGF’లో గుర్తుండిపోయే ఛాఛా పాత్రలో నటించిన హరీశ్ రాయ్(Harish Roy) ఇక లేరు. గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు కన్నుమూశారు. ఆయన మృతి వార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు, సహనటులు తీవ్రంగా దుఃఖం వ్యక్తం చేస్తున్నారు. హరీశ్ రాయ్ కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. ‘KGF-2’ విడుదలైన తర్వాత ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. నాల్గో దశలోకి చేరిన వ్యాధి కారణంగా ఆయన పూర్తిగా బలహీనమయ్యారు. … Continue reading Telugu News: KGF నటుడు కన్నుమూత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed