Telugu movies: ఫ్లాప్ల తర్వాత.. సెకండ్ మూవీతో హిట్ కొట్టిన హీరోలు వీరే!

Telugu movies: ఈ ఏడాది తొలి సినిమాలతో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన పలువురు హీరోలు, 2026లో విడుదలైన తమ రెండో చిత్రాలతో బలమైన కంబ్యాక్ ఇచ్చారు. వరుస పరాజయాల తర్వాత సక్సెస్ ట్రాక్‌లోకి రావడం వీరి కెరీర్‌కు కొత్త ఊపునిచ్చింది. ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకుని కథా ఎంపికలో చేసిన మార్పులే ఈ విజయాలకు కారణంగా కనిపిస్తున్నాయి. Read Also: Thalapathy Vijay: ఫ్యాన్స్ అత్యుత్సాహం.. కింద పడిపోయిన విజయ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘హరి హర … Continue reading Telugu movies: ఫ్లాప్ల తర్వాత.. సెకండ్ మూవీతో హిట్ కొట్టిన హీరోలు వీరే!