Latest news: Telangana cm: తన పెళ్లికి రావాలంటూ రేవంత్ రెడ్డిని కోరిన నారా రోహిత్

నటి శిరీషతో వివాహ బంధంలోకి టాలీవుడ్ హీరో నారా రోహిత్ టాలీవుడ్ నటుడు నారా రోహిత్(Nara Rohit) జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ఆయన నటి శిరీష లేళ్లతో అక్టోబర్ 30న వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ వేడుక హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా నాలుగు రోజుల పాటు జరగనుంది. పెళ్లి ఏర్పాట్లతో బిజీగా ఉన్న రోహిత్ ఇటీవల తెలంగాణ(Telangana cm) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వివాహానికి ఆహ్వానించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ … Continue reading Latest news: Telangana cm: తన పెళ్లికి రావాలంటూ రేవంత్ రెడ్డిని కోరిన నారా రోహిత్