Tarun Bhaskar: ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్రైలర్‌ రిలీజ్

డైరెక్టర్, నటుడు తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో మరోసారి నటుడిగా కనిపించనుండటం విశేషం. ఆయనకు జోడీగా ఈషా రెబ్బా నటించగా, ఈ సినిమాతో ఏఆర్ సంజీవ్ అనే కొత్త దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 30న గ్రాండ్‌గా … Continue reading Tarun Bhaskar: ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్రైలర్‌ రిలీజ్