Tarun Bhaskar: ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ విడుదల వాయిదా

తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar), ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా విడుదల తేదీ ఈనెల 23 నుండి 30కి వాయిదా పడింది. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘జయ జయ జయ జయ హే’కు అధికారిక రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం, గోదావరి జిల్లాల నేపథ్యంలో భార్యాభర్తల మధ్య జరిగే వినోదాత్మక గొడవలు, భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బ్రహ్మాజీ, రోహిణి … Continue reading Tarun Bhaskar: ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ విడుదల వాయిదా