Latest News: Abhinay: అనారోగ్యంతో తమిళ నటుడు అభినయ్ మృతి

తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు అభినయ్ (Abhinay) ఇకలేరు. కశూరి రాజా దర్శకత్వంలో 2002లో విడుదలైన ధనుష్ (Dhanush) నటించిన తుళ్లువదో ఇలమై (Thulluvadho Ilamai) సినిమాలో కీలక పాత్ర పోషించి గుర్తింపు పొందిన అభినయ్, ఈరోజు నవంబర్ 10వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 44 సంవత్సరాలు. కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో (Liver Disease) బాధపడుతున్న ఆయన, ఇవాళ చెన్నై లో కన్నుమూశారు. … Continue reading Latest News: Abhinay: అనారోగ్యంతో తమిళ నటుడు అభినయ్ మృతి