Tamannaah Bhatia: 6 నిమిషాల డ్యాన్స్‌కు తమన్నాకు రూ.6 కోట్లు!

Tollywood Updates: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia) గోవాలో నిర్వహించిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొని భారీ పారితోషికం అందుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేవలం ఆరు నిమిషాల స్టేజ్ డ్యాన్స్ కోసం ఆమెకు సుమారు రూ.6 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంటే ఒక్క నిమిషానికి దాదాపు రూ.1 కోటి పారితోషికం అన్నమాట. Read also: Kalyani Priyadarshan: రణ్‌వీర్ సింగ్ తో జోడి కట్టనున్న కళ్యాణి? ఇటీవల ‘జైలర్’ సినిమాలోని ‘కావాలయ్యా’, అలాగే … Continue reading Tamannaah Bhatia: 6 నిమిషాల డ్యాన్స్‌కు తమన్నాకు రూ.6 కోట్లు!