Suriya new movie : సూర్య–జితు మాధవన్ కొత్త సినిమా ప్రారంభం…

Suriya new movie : టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లో కూడా స్టార్ ఇమేజ్ ఉన్న తమిళ హీరో సూర్య, మలయాళ దర్శకుడు జితు మాధవన్‌తో చేతులు కలిపారు. ‘రోమాంచం’, ‘ఆవేశం’ వంటి హిట్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న జితు మాధవన్‌కు ఇది తొలి తమిళ సినిమా కాగా, సూర్య కెరీర్‌లో ఇది 47వ చిత్రం కావడం విశేషం. Read Also: Sairat Movie: ఇండియన్ బాక్సాఫీస్‌ను కుదిపేసిన ‘సైరాట్’ సక్సెస్ స్టోరీ ఈ సినిమా చెన్నైలో ఈరోజు అధికారికంగా … Continue reading Suriya new movie : సూర్య–జితు మాధవన్ కొత్త సినిమా ప్రారంభం…