Latest News: Suresh Gopi: నా ఆదాయం ఆగిపోయింది.. మళ్ళీ సినిమాల్లో నటిస్తా: మంత్రి సురేశ్ 

కేంద్ర పర్యాటక, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి, ప్రముఖ మలయాళ నటుడు సురేశ్ గోపి (Suresh Gopi) తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారి తీశాయి. రాజకీయాల్లోకి ప్రవేశించి కేంద్ర మంత్రిగా సేవలందిస్తున్న ఈ సీనియర్ నటుడు తన పదవిపై నేరుగా మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది.  Archery Premier League: మోదీని కలిసిన రామ్ చరణ్ దంపతులు “నాకు రాజకీయాల కన్నా నటనంటే చాలా ఇష్టం. నేను మళ్లీ సినిమాల్లో … Continue reading Latest News: Suresh Gopi: నా ఆదాయం ఆగిపోయింది.. మళ్ళీ సినిమాల్లో నటిస్తా: మంత్రి సురేశ్