Supreme Court: నటి ప్రత్యూష మృతి కేసులో నేడే తుది తీర్పు

Supreme Court: హీరోయిన్ ప్రత్యూష హత్య కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం మంగళవారం తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. 2002లో ఈ హత్య జరగగా సుదీర్ఘకాలం పాటు ఈ కేసును విచారించిన సిబిఐ, ఈ కేసులో చార్జీ షీట్ దాఖలు చేసింది. ఇందులో ప్రత్యూష స్నేహితుడు సిద్ధార్థ రెడ్డిని సీబీఐ నిందితుడిగా పేర్కొంది. దీంతో కేసుపై విచారణ జరిపిన నాంపల్లి స్టేషన్ కోర్టు సిద్ధార్థ రెడ్డికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. Read Also: … Continue reading Supreme Court: నటి ప్రత్యూష మృతి కేసులో నేడే తుది తీర్పు