Telugu News: Supergirl: తెలుగు ప్రేక్షకులకు శుభవార్త – ‘సూపర్ గర్ల్’ ట్రైలర్ అవుట్

సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ వంటి హాలీవుడ్ సూపర్ హీరో కథలకు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా టాలీవుడ్‌లోనూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఆ కోవలోకే మరో సూపర్ హీరో కథ వస్తోంది. కాకపోతే ఈసారి హీరో కాదు, హీరోయిన్ ప్రధాన పాత్రలో ఉంది. సూపర్ మ్యాన్ చెల్లెలి పేరుతో ‘సూపర్‌గర్ల్’ సినిమా థియేటర్లకు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ విడుదలైంది. Read Also: Rajinikanth 75 birthday : … Continue reading Telugu News: Supergirl: తెలుగు ప్రేక్షకులకు శుభవార్త – ‘సూపర్ గర్ల్’ ట్రైలర్ అవుట్