Latest News: Sunita Ahuja: బాబోయ్.. మరో జన్మ ఉంటే భర్తగా గోవిందా వద్దు

బాలీవుడ్‌లో సీనియర్ నటుడు గోవిందా (Govinda) తన హాస్య పాత్రలతో, అద్భుతమైన డ్యాన్సింగ్ స్టైల్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. కానీ ఇటీవల ఆయన వ్యక్తిగత జీవితంలో తలెత్తిన విభేదాలు సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారాయి. గోవిందా భార్య సునీత అహూజా (Sunita Ahuja) చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. Read also: Chiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు’లో తమన్నా స్పెషల్ సాంగ్ ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో … Continue reading Latest News: Sunita Ahuja: బాబోయ్.. మరో జన్మ ఉంటే భర్తగా గోవిందా వద్దు