Latest News: Sundeep Kishan: సిగ్మా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) తన కెరీర్‌లో మరో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రతి సినిమాలో కొత్తగా ప్రయోగాలు చేస్తూ, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సందీప్, ఈ సారి మాత్రం పవర్‌ఫుల్ యాక్షన్ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు ‘సిగ్మా (SIGMA)’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ, చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేసింది. Read also: Sunita Ahuja: బాబోయ్.. మరో … Continue reading Latest News: Sundeep Kishan: సిగ్మా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుదల