Summer Telugu Movies 2026: వేసవిలో విడుదల అవుతున్న మూవీస్ ఇవే!

Summer Telugu Movies 2026: తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి తర్వాత అత్యంత కీలకమైన సీజన్‌గా సమ్మర్‌ను పరిగణిస్తారు. స్కూల్, కాలేజీలకు దీర్ఘకాల సెలవులు ఉండటం, కుటుంబాలతో, కలిసి బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో థియేటర్లకు ప్రేక్షకుల రాక సహజంగానే పెరుగుతుంది. ఒకప్పుడు ఈ వేసవి సీజన్ అంటే అగ్రహీరోల సినిమాల సందడి, భారీ ఓపెనింగ్స్, బాక్సాఫీస్ వద్ద హోరాహోరీ పోటీ అన్న మాట. ఏ సినిమా ఎక్కువ వసూళ్లు సాధిస్తుందన్నదే పరిశ్రమలో హాట్ టాపిక్‌గా … Continue reading Summer Telugu Movies 2026: వేసవిలో విడుదల అవుతున్న మూవీస్ ఇవే!